¡Sorpréndeme!

ISRO ఇక ప్రైవేటు కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి PSLV తయారీ రేసులో Adani, L&T || Oneindia Telugu

2021-08-31 112 Dailymotion

Adani-led group and L&T led consortia in the race to win the ISRO's PSLV contract
#ISRO
#PSLV
#AdaniGroups
#LandT
#ISROPSLVcontract
#ISROPrivatization
#IsroarmNewSpaceIndiaLimited

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో.. సార్వభౌమత్వానికి గండి పడుతోందా?, ఇప్పటిదాకా సొంత పరిజ్ఙానంతో ఎన్నో అద్భుతాలను సృష్టించి, అంతరిక్షంపై ఆధిపత్యాన్ని చలాయించిన ఇస్రో తన ప్రాభవాన్ని కోల్పోతోందా?, ఇస్రో పరిశోధనలు, ఉపగ్రహ వాహకనౌకల తయారీలో కార్పొరేట్ పెద్దతలకాయలు జోక్యం చేసుకునున్నాయా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది.